గీత గోవిందం - ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె తగిదిన తకజను తగిదిన తకజను తరికిత తధరిన తధేమ్ ధీమతా ఆనందం తలవని తలపుగ యెదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళి గీత గోవిందం ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచవే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్క గంట ఒక్కో జన్మే మళ్ళి పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తగిదిన తకజను తగిదిన తకజను తరికిత తధరిన తధేమ్ ధీమతా ఆనందం తలవని తలపుగ యెదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళి గీత గోవిందం ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుస నీకు ముడి పడినది తెలుస మనసున ప్రతి కొస నీ కనుల మెరుపుల వరస రేపినది వయసును రభస నా చిలిపి కలలకు బహుశ ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే <మ్యూజిక్> మాయలకు కదలని మగువ మాటలకు కరగని మధువ పంతములు విడువని బిగువ జరిగినదడగవ నా కథని తెలుపుట సులువ జాలిపడి నిమిషం వినవా యెందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగవ నా పేరు తలచితే ఉబికే లావా చల్లబడి నను నువు కరుణించేవా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచవే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్క గంట ఒక్కో జన్మే మళ్ళి పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తగిదిన తకజను తగిదిన తకజను తరికిత తధరిన తధేమ్ ధీమతా ఆనందం తలవని తలపుగ యెదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళి గీత గోవిందం