భూతప్రేత పిశాచ నవగ్రహ దోష పరిహారార్థం, సర్వకార్యసిద్దికి శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి ఓం ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్వజ్ఞానాప్రదాయ నమః ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమః ఓం అసోకవనికాచ్చాత్రే నమః ఓం సర్వమాయావిభంజనాయ నమః ఓం సర్వబంధవిమోక్త్రే నమః 9 ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః ఓం పరవిద్యాపరిహారాయ నమః ఓం పరశౌర్యవినాశనాయ నమః ఓం పరమంత్రనిరాకర్త్రే నమః ఓం పరయంత్రప్రభేధకాయ నమః ఓం సర్వగ్రహవినాశినే నమః ఓం భిమసేనసహాయక్రుతే నమః ఓం సర్వధుఃఖహరాయ నమః ఓం సర్వలోకచారిణ్యే నమః 18 ఓం మనోజవాయ నమః ఓం పారిజతద్రుమూలస్థాయ నమః ఓం సర్వమంత్రస్వరూపిణె నమః ఓం సర్వతంత్రస్వరూపిణె నమః ఓం సర్వయంత్రాత్మకాయ నమః ఓం కపీశ్వరాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం సర్వరోగహరాయ నమః ఓం ప్రభవే నమః 27 ఓం బలసిద్దికరాయ నమః ఓం సర్వవిధ్యాసంపత్రదాయకాయ నమః ఓం కపిసేనానాయకాయ నమః ఓం భవిష్యచ్చాతురాననాయ నమః ఓం కుమారబ్రహ్మచారిణే నమః ఓం రత్నకుండలదిప్తిమతే నమః ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః ఓం గంధర్వవిధ్యాతత్వజ్ఞాయ నమః ఓం మహాబలపరాక్రమాయ నమః 36 ఓం కారాగృహవిమోక్త్రే నమః ఓం శృంఖలాబంధమోచకాయ నమః ఓం సాగారోత్తరకాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం రామదూతాయ నమః ఓం ప్రతాపవతే నమః ఓం వానరాయ నమః ఓం కేసరిసుతాయ నమః ఓం సీతాశోకనివారణాయ నమః 45 ఓం అంజనాగర్భసంభుతాయ నమః ఓం బాలార్కసదృశాననాయ నమః ఓం విభీషణప్రియకరాయ నమః ఓం దశగ్రీవకులాంతకాయ నమః ఓం లక్ష్మణప్రాణదాతాయ నమః ఓం వజ్రకాయాయ నమః ఓం మహాద్యుతయే నమః ఓం చిరంజీవినే నమః ఓం రామభక్తాయ నమః 54 ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ఓం అక్షహంత్రే నమః ఓం కాంచనాభాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం మహాతపాయ నమః ఓం లంఖిణిభంజనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం సింహికాప్రాణభంజనాయ నమః ఓం గంధమాధవశైలస్థాయ నమః 63 ఓం లంకాపురవిదాహకాయ నమః ఓం సుగ్రీవసచివాయ నమః ఓం ధీరయ నమః ఓం శూరాయ నమః ఓం దైత్యకులాంతకాయ నమః ఓం సురార్చితయ నమః ఓం మహాతేజాయ నమః ఓం రామచూడామణిప్రదాయ నమః ఓం కామరూపాయ నమః 72 ఓం పింగళాక్షాయ నమః ఓం వార్ధిమైనాకపూజితాయ నమః ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః ఓం విజితేంద్రియాయ నమః ఓం రామసుగ్రీవసంధాత్రే నమః ఓం మహారావణమర్ధనాయ నమః ఓం స్పటికాభాయ నమః ఓం వాగధిశాయా నమః ఓం నవవ్యాకృతిపండితాయ నమః 81 ఓం చతుర్భాహవే నమః ఓం దీనబంధవే నమః ఓం మహాత్మాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సంజీవననగాహర్త్రే నమః ఓం శుచయే నమః ఓం వాగ్మినే నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం కాలనేమిప్రమథనాయ నమః 90 ఓం హరిమర్కటమర్కటాయ నమః ఓం దంతాయ నమః ఓం శాంతయ నమః ఓం ప్రసనాత్మనే నమః ఓం శతకంఠమదాపహృతే నమః ఓం యోగినే నమః ఓం రామకధాలోలాయ నమః ఓం సీతాన్వేషణపండితాయ నమః ఓం వజ్రదంష్ట్రాయ నమః 99 ఓం వజ్రనఖాయ నమః ఓం రుద్రవీర్యసముద్ధవాయ నమః ఓం ఇంద్రజిత్ప్రహితామొఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః ఓం శరపంజరభేధకాయ నమః ఓం దశబాహవే నమః ఓం లోకపూజ్యాయ నమః ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః ఓం సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః 108