కుటుంభ సభ్యుల ఆరోగ్యం కొరకు శ్రీగౌరి అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గిరిరాజతనుభవాయై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం గంగాధర కుటుంబిన్యై నమః ఓం వీరభద్రప్రసువే నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం విశ్వరూపణ్యై నమః 9 ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం కష్టదారిద్ర్యశమన్యై నమః ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః ఓం భవాన్యై నమః ఓం భద్రదాయిన్యై నమః ఓం మాంగళ్యదాయిన్యై నమః 18 ఓం సర్వమంగళాయై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మంత్రారాధ్యాయై నమః ఓం మహాబలాయై నమః ఓం హేమాద్రిజాయై నమః ఓం హైమవత్యై నమః ఓం పార్వత్యై నమః 27 ఓం పాపనాశిన్యై నమః ఓం నారాయణాంశజాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిరీశాయై నమః ఓం నిర్మలాయై నమః ఓం అంబికాయై నమః ఓం మృడాన్యై నమః ఓం మునిసంసేవ్యాయై నమః ఓం మనిన్యై నమః 36 ఓం మేనకాత్మజాయై నమః ఓం కుమార్యై నమః ఓం కన్యకాయై నమః ఓం దుర్గాయై నమః ఓం కలిదోషనిషాదిన్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం కృపాపూర్ణాయై నమః ఓం కల్యాణ్యై నమః ఓం కమలార్చితాయై నమః 45 ఓం సత్యై నమః ఓం సర్వమయ్యై నమః ఓం సత్యాయై నమః ఓం సౌభాగ్యదాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం అమలాయై నమః ఓం అమరసంసేవ్యాయై నమః ఓం అన్నపూర్ణాయై నమః ఓం అమృతేశ్వర్యై నమః 54 ఓం అఖిలాగమసంస్తుతాయై నమః ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః ఓం బాల్యారాధిత భూతదాయై నమః ఓం భానుకోటి సమద్యుతయె నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం పరాయ్యై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం శీతాంశుకృతశేఖరాయై నమః ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః 63 ఓం సర్వకాలసుమంగళ్యై నమః ఓం సర్వభోగప్రదాయై నమః ఓం సామశిఖాయై నమః ఓం వేదాంతలక్షణాయై నమః ఓం కర్మబ్రహ్మమయ్యై నమః ఓం కామకలనాయై నమః ఓం కాంక్షితార్థదాయ్యై నమః ఓం చంద్రాంకాయిత తాటంకాయై నమః ఓం చిదంబర శరీరణ్యై నమః 72 ఓం శ్రీచక్రవాసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం కామేశ్వరసత్యై నమః ఓం కలాయై నమః ఓం మరారాతి ప్రియార్థాంగ్యై నమః ఓం మార్కండేయవరప్రదాయ్యై నమః ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః ఓం పుణ్యాయై నమః ఓం పురుషార్థ ప్రదాయిన్యై నమః 81 ఓం సత్యధర్మరతాయై నమః ఓం సర్వసాక్షిణ్యై నమః ఓం శాంత రూపిణ్యై నమః ఓం శ్యామలాయై నమః ఓం బగళాయై నమః ఓం చండ్యై నమః ఓం మతృకాయై నమః ఓం భగమాలిన్యై నమః ఓం శూలిన్యై నమః 90 ఓం నిరాజాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం ప్రత్యంగిరాంబికాయై నమః ఓం ఆర్యాయై నమః ఓం దాక్షాయణ్యై నమః ఓం దీక్షాయై నమః ఓం సర్వవసూత్తమొత్తమాయై నమః ఓం శివాభిదానాయై నమః 99 ఓం విద్యాయై నమః ఓం ప్రణవార్థ స్వరూపిణ్యై నమః ఓం హ్రీంకర్యై నమః ఓం నాదరుపాయై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిగుణాంబికాయై నమః ఓం సుందర్యై నమః ఓం స్వర్ణగౌర్యై నమః ఓం షోడశాక్షరదేవతాయై నమః 108