శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||1|| నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా పశుగణపాలక గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||2|| వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తి గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||3|| మత్స్య కూర్మ గోవిందా మధు సూదన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||4|| సీతా నాయక గోవిందా శ్రిత జనపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||5|| కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాయక గోవిందా పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||6|| పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తి గోవిందా అభయ హస్త గోవిందా మత్స్యావతారా గోవిందా శంఖ చక్రధర గోవిందా సౌర్య గదాధర గోవిందా విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||7|| సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||8|| వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా ఏడు కొండల వాడా గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘుకుల నందన గోవిందా ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||9|| వజ్ర కవచధర గోవిందా వైజయంతి మాల గోవిందా వడ్డీ కాసుల వాడా గోవిందా వసుదేవ తనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||10|| బ్రహ్మాండరూపా రూపా గోవిందా భక్త తారకా గోవిందా నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా హతీ రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా జనార్ధన మూర్తి గోవిందా జగత్సాక్షి రూపా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||11|| అభిషేక ప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా రత్న కిరీటా గోవిందా రామానుజసుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రితపక్ష గోవిందా నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||12|| ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా ఇహపర దాయక గోవిందా ఇహరాజ రక్షక గోవిందా పద్మ దలాక్ష గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||13|| శేష సాయినే గోవిందా శేషాద్రి నిలయా గోవిందా శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ||14||