బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం కుంకమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి విరేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం అష్ట దళోపరి వేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం అష్ట దరిద్ర వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం లింగాష్టక మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోక మవాస్నోతి శివేన సహ మోదతే