Navagraha stotram in telugu - నవగ్రహ స్తోత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ | తమోzరిం సర్వపాపఘ్నం ప్రణతోzస్మి దివాకరమ్ || 1 || దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ | నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ || 2 || ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ | కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ || 3 || ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ | సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || 4 || దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సంనిభమ్ | బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || 5 || హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ | సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || 6 || నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ | ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ || 7 || అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ | సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || 8 || పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్ | రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || 9 || -------------------------------------- ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః | దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ || నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ | ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ || గృహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః | తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ ||