సర్వవాంఛఫలసిద్ధికి, పిలిస్తే పలికే దైవం శ్రీ సాయిబాబ అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ లక్ష్మినారాయణాయ నమః ఓం శ్రీ రామకృష్ణమారుత్యాది రూపాయ నమః ఓం శెషశాయినే నమః ఓం గోదావరీతటషిర్దీవాసినే నమః ఓం భక్తహృదాలయాయ నమః ఓం సర్వహృద్వాసినే నమః ఓం భూతావాసాయ నమః ఓం భూతభవిష్యద్భావ వర్జితాయ నమః 9 ఓం కాలతీతాయ నమః ఓం కాలాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కాలదర్పదమనాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం అమర్త్యాయ నమః ఓం మర్త్యాభయప్రదాయ నమః ఓం జివాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః 18 ఓం భక్తావనసమర్థాయ నమః ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః ఓం అన్నవస్త్రదాయ నమః ఓం ఆరోగ్యక్షేమదాయ నమః ఓం ధనమాంగళ్యదాయ నమః ఓం బుద్ధిసిద్ధిదాయ నమః ఓం పుత్రమిత్రకళత్ర బంధుదాయ నమః ఓం యోగక్షేమవహాయ నమః ఓం ఆపద్భాంధవాయ నమః 27 ఓం మర్గబంధవే నమః ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః ఓం ప్రియాయ నమః ఓం ప్రీతివర్ధనాయ నమః ఓం అంతర్యామినే నమః ఓం సచ్చిదాత్మనే నమః ఓం ఆనందదాయ నమః ఓం ఆనందాయ నమః ఓం పరమేశ్వరాయ నమః 36 ఓం పరబ్రహ్మణే నమః ఓం పరమాత్మనే నమః ఓం జ్ఞానస్వరూపిణే నమః ఓం జగతఃపిత్రే నమః ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః ఓం భక్తాభయప్రదాయ నమః ఓం భక్తపరాధీనాయ నమః ఓం భక్తనుగ్రహకాతరాయ నమః ఓం శరణాగతవత్సలాయ నమః 45 ఓం భక్తశక్తిప్రదాయ నమః ఓం జ్ఞావవైరాగ్యదాయ నమః ఓం ప్రేమప్రదాయ నమః ఓం సంశయహృదయదౌర్భల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః ఓం హృదయగ్రంధిభేదకాయ నమః ఓం కర్మధ్వంసినే నమః ఓం శుద్ధసత్త్యస్థితాయ నమః ఓం గుణాతీతగుణాత్మనే నమః ఓం అనంతకళ్యాణగుణాయ నమః 54 ఓం అమితపరాక్రమాయ నమః ఓం జయినే నమః ఓం దుర్ధరాక్షోభ్యాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః ఓం ఆశక్యరహితాయ నమః ఓం సర్వశక్తిమూర్తయే నమః ఓం సురూపసుందరాయ నమః ఓం సులోచనాయ నమః 63 ఓం బహురూపవిశ్వమూర్తయే నమః ఓం అరూపవ్యక్తాయ నమః ఓం చింత్యాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సర్వాంతర్యామినే నమః ఓం మనోవాగతీతాయ నమః ఓం ప్రేమమూర్తయే నమః ఓం సులభదుర్లభాయ నమః ఓం అసహాయసహాయాయ నమః 72 ఓం అనాథనాధాయ నమః ఓం సర్వభారభృతే నమః ఓం అకర్మానేకకర్మాసుకర్మణే నమః ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః ఓం తీర్థాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సతాంగతయే నమః ఓం సత్పరాయణాయ నమః ఓం లోకనాథాయ నమః 81 ఓం పావనానఘాయ నమః ఓం అమృతాంశవే నమః ఓం భాస్కరప్రభాయ నమః ఓం బ్రహ్మచర్యపశ్చర్యాదిసువ్రతాయ నమః ఓం సత్త్వధర్మపరాయణాయ నమః ఓం సిద్ధేశ్వరాయ నమః ఓం సిద్ధసంకల్పాయ నమః ఓం యోగీశ్వరాయ నమః ఓం భగవతే నమః 90 ఓం భక్తవశ్యాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సత్పురుషాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం సత్యతత్వబోధకాయ నమః ఓం కామాదిషడ్యెరిధ్వంసినే నమః ఓం అభేదానందానుభవప్రదాయ నమః ఓం సర్వమతసమ్మతాయ నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 99 ఓం శ్రీ వేంకటేశరమణాయ నమః ఓం అద్భుతానంద చర్యాయ నమః ఓం ప్రపన్నార్తిహరాయ నమః ఓం సంసారసర్వదుఃఖక్షయాయ నమః ఓం సర్వవిదే నమః ఓం సర్వతోముఖాయ నమః ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః ఓం సర్వమంగళకరాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః 108 ఓం సమరస సన్మార్గ స్థాపనాయ నమః ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః ఓం శ్రీ సమర్ధసద్గురు సాయినాథాయ నమః