సర్వ విద్యలకు, సర్వ భాగ్యములకు శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి ఓం సరస్వత్యేై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీ ప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః 9 ఓం పుస్తకస్తాయై నమః ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతకనాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః 18 ఓం మహాభుజాయై నమః ఓం మహాబాగాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః 27 ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖవిభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః 36 ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వసుదాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం భోగదాయై నమః ఓం గోవిందాయై నమః 45 ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యవాసాయై నమః ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః 54 ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మాజ్ఞాన్యైకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయై నమః ఓం సువీణాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మాజాయాయై నమః 63 ఓం విశాలాయై నమః ఓం వద్మలోచనాయై నమః ఓం శుంభాసురప్రమధిన్యై నమః ఓం ధూమ్రలోచనమర్ధిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం శుభదాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః 72 ఓం సౌమ్యాయై నమః ఓం సురాసురనమస్కృతాయై నమః ఓం రక్తభీజనిహంత్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః ఓం నిరంజనాయై నమః 81 ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః 90 ఓం వింద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాసనాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః 99 ఓం చతురానససమ్రాజ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః 108