ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములకు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి ఓం అరుణాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం కరుణారసిన్దవే నమః ఓం అసమానబలాయ నమః ఓం ఆర్తరక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ నమ: ఓం అఖిలాగమవేదినే నమః ఓం అచ్యుతాయ నమః 9 ఓం అఖిలజ్ఞాయ నమః ఓం అనన్తాతాయ నమః ఓం ఇనాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం ఇజ్యాయ నమః ఓం ఇన్ద్రాయ నమః ఓం భానవే నమః ఓం ఇన్దిరామన్దిరాప్తాయ నమః ఓం వన్దనీయాయ నమః 18 ఓం ఈశాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం సుశీలాయ నమః ఓం సువర్చసే నమః ఓం వసుప్రదాయ నమః ఓం వసవే నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉజ్జ్వలాయ నమః ఓం ఉగ్రరూపాయ నమః 27 ఓం ఊర్ద్వగాయ నమః ఓం వివస్వతే నమః ఓం ఉద్యత్కిరణజాలాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం ఊర్జస్వలాయ నమః ఓం వీరాయ నమః ఓం నిర్జరాయ నమః ఓం జయాయ నమః ఓం ఊర్ద్వయాభావరూప యుక్తసారథయే నమః 36 ఓం ఋషివన్ద్యాయ నమః ఓం రుగ్ఘన్త్రే నమః ఓం ఋక్షచక్రచరాయ నమః ఓం ఋజుస్వభావచిత్తాయ నమః ఓం నిత్యస్తుత్యాయ నమః ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమః ఓం ఉజ్జ్వలతేజసే నమః ఓం ఋక్షాధినథమిత్త్రాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః 45 ఓం లుప్తదన్తాయ నమః ఓం శాన్తాయ నమః ఓం కాన్తిదాయ నమః ఓం ఘనాయ నమః ఓం కనత్కనకభూషాయ నమః ఓం ఖద్యోతాయ నమః ఓం లూనితాఖిలదైత్యాయ నమః ఓం సత్యానన్దస్వరూపిణే నమః ఓం అపవర్గప్రదాయ నమః 54 ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః ఓం భగవతే నమః ఓం సృష్టిస్థిత్యన్తకారిణే నమః ఓం గుణాత్మనే నమః ఓం ఘృణిభృతే నమః ఓం బృహతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఐశ్వర్యదాయ నమః 63 ఓం శర్వాయ నమః ఓం హరిదశ్వాయ నమః ఓం శౌరయే నమః ఓం దశదిక్సంప్రకాశాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జయినే నమః ఓం జగదానన్దహేతవే నమః ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః 72 ఓం ఉచ్చస్థానసమారూఢరథస్థాయ నమః ఓం అసురారయే నమః ఓం కమనీయకరాయ నమః ఓం అబ్జవల్లభాయ నమః ఓం అన్తర్బహిః ప్రకాశాయ నమః ఓం అచివ్త్యాయ నమః ఓం ఆత్మరూపిణే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమరేశాయ నమః 81 ఓం పరస్మైజ్యోతిషే నమః ఓం అహస్కరాయ నమః ఓం రవయే నమః ఓం హరయే నమః ఓం పరమాత్మనే నమః ఓం తరుణాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం గ్రహాణాంపతయే నమః ఓం భాస్కరాయ నమః 90 ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సకలజగతాంపతయే నమః ఓం సూర్యాయ నమః ఓం కవయే నమః ఓం నారాయణాయ నమః ఓం వరేశాయ నమః ఓం తేజోరూపాయ నమః ఓం శ్రీ హిరణ్యగర్భాయ నమః 99 ఓం హ్రిం సంపత్కరాయ నమః ఓం ఐం ఇష్టార్థదాయ నమః ఓం అనుప్రసన్నాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రేయసే నమః ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః ఓం నిఖిలాగమ్ వేద్యాయ నమః ఓం నిత్యానన్దాయ నమః ఓం ఛాయ ఉషాదేవిసమేత శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 108