సిరిసంపదాళికి, జ్ఞానమునకు, సర్వసౌభాగ్యములకు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ఓం వేంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం లక్ష్మిపతయే నమః ఓం అనామయాయ నమః ఓం అమృతాశాయ నమః ఓం జగద్వంద్యాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ప్రభవే నమః 9 ఓం శేషాద్రినిలయాయ నమః ఓం దేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం అమృతాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం జ్ఞానపంజరాయ నమః 18 ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సర్వేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం గొపీశ్వరాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం వైకుంఠపతయే నమః ఓం అవ్యయాయ నమః ఓం సుధాతనవే నమః 27 ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యయౌవనరూపవతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మినీప్రియాయ నమః ఓం ధరాపతయే నమః ఓం సురపతయే నమః ఓం నిర్మలాయ నమః 36 ఓం దేవపూజితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కళంకాయ నమః ఓం నిరాతంకాయ నమః ఓం నిరంజనాయ నమః 45 ఓం నిరాభాపాయ నమః ఓం నిత్య తృప్తాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం గదాధరాయ నమః ఓం శారజ్ఞపాణయే నమః ఓం నందకినే నమః ఓం శంఖధారకాయ నమః ఓం అనేకమూర్తయే నమః 54 ఓం అవ్యక్తాయ నమః ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకాత్ననే నమః ఓం దీనబంధవే నమః ఓం అర్తలోకాభాయప్రదాయ నమః ఓం ఆకాశరాజవరదాయ నమః ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః ఓం దామోదరాయ నమః 63 ఓం జగత్పాలాయ నమః ఓం పాపఘ్నాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శింశుమారాయ నమః ఓం జటామకుటశోభితాయ నమః ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః ఓం నీలమేఘశ్యామతనవే నమః ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః 72 ఓం జగద్వ్యాపినే నమః ఓం జగత్కార్హ్త్రే నమః ఓం జగత్సాక్షిణే నమః ఓం జగత్పతయే నమః ఓం చింతితార్ధప్రదాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దాశార్హాయ నమః ఓం దశరూపవతే నమః ఓం దీవకినందనాయ నమః 81 ఓం శౌరయే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః ఓం పితాంబరధరాయ నమః ఓం అనఘాయ నమః ఓం వనమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం మృగయాసక్తమానసాయ నమః 90 ఓం అశ్వారూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జససముత్యుకాయ నమః ఓం ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్జయ నమః ఓం సచ్చిదానందరూపాయ నమః ఓం జగన్మంగళదాయకాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం చిన్మయాయ నమః 99 ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం దోర్దండవిరకమాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరస్మైబ్రహ్మణే నమః ఓం శ్రీ విభవే నమః ఓం జగదీశ్వరాయ నమః 108