సర్వ కార్య విజయములకు, సర్వ మంగళములకు శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః 9 ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ఓం ఇంద్రశ్రేప్రదాయ నమః ఓం వాణీప్రదాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం సర్వ సిద్ధిప్రదాయ నమః ఓం శర్వతనయాయ నమః ఓం శర్వరీ ప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః 18 ఓం సృష్టికర్త్రే నమః ఓం దేవాయ నమః ఓం అనేకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధిప్రియాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః 27 ఓం ద్వైమాతురాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తిసంయుతాయ నమః ఓం లమ్బోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః 36 ఓం హరయే నమః ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాజ్కుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః 45 ఓం నిరజ్ఞనాయ నమః ఓం ఆకల్మషాయ నమః ఓం స్వయంసిద్ధాయ నమః ఓం సిద్ధార్చితపదామ్బుజాయ నమః ఓం బీజపూరఫలాసక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం విద్వత్ ప్రియాయ నమః 54 ఓం వీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రిణే నమః ఓం ఇక్షుచాపధృతే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం స్తుతిహర్షితాయ నమః 63 ఓం కులాద్రిభేత్త్రే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం చంద్రచూడామణయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం శ్రికరాయ నమః 72 ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః 81 ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః ఓం శ్రీకణ్ఠాయ నమః ఓం విభుధేశ్వరాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం నిధయే నమః ఓం నాగరాజయజ్ఞోపవీతయే నమః ఓం స్థూలకణ్ఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః 90 ఓం పరస్మై నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణ్యే నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ఓం అవ్యక్తమూర్తయె నమః ఓం అద్భుతమూర్తిమతె నమః 99 ఓం శైలేన్ద్ర తనుజోత్సఙ్గఖేల నోత్సక మానసాయ నమః ఓం స్వలావణ్యసుధాసారజిత మన్మథ విగ్రహాయ నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం మాయినే నమః ఓం మూషకవాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః 108