సర్వ సంపదల అభివృద్ధికి సర్వకార్య విజయసిద్ధికి శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి ఓం విష్ణవే నమః ఓం జిష్ణవే నమః ఓం వషట్కారాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం వృషాకపయే నమః ఓం దామోదరాయ నమః ఓం దీనబన్ధవే నమః ఓం ఆదిదేవాయ నమః ఓం దితేస్తుతాయ నమః 9 ఓం పుండరీకాయ నమః ఓం పరానందాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరశుధారిణే నమః ఓం విశ్వాత్వనే నమః ఓం కృష్ణాయ నమః ఓం కలిమలాపహారిణే నమః ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః 18 ఓం నరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం హరయే నమః ఓం హరాయ నమః ఓం హరప్రియాయ నమః ఓం స్వామినే నమః ఓం వైకుంఠాయ నమః ఓం విశ్వతోముఖాయ నమః ఓం హృషికేశాయ నమః 27 ఓం అప్రమేయాయ నమః ఓం ఆత్మనే నమః ఓం వరాహాయ నమః ఓం ధరణిసరాయ నమః ఓం ధర్మేశాయ నమః ఓం ధరణినాథాయ నమః ఓం ధ్యేయాయ నమః ఓం ధర్మభృతాంవరాయ నమః ఓం సహస్రశీర్షాయ నమః 36 ఓం పురుషాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదవే నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వవిద్యాయ నమః ఓం సర్వాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం సాధువల్లభాయ నమః ఓం కౌసల్యానందాయ నమః 45 ఓం శ్రీమతే నమః ఓం రక్షకాయ నమః ఓం కులవినాశకాయ నమః ఓం జగత్కర్తాయ నమః ఓం జగద్ధర్తాయ నమః ఓం జగజ్జేతాయ నమః ఓం జనార్తిహరాయ నమః ఓం జానకివల్లభాయ నమః ఓం దేవాయ నమః 54 ఓం జయాయ నమః ఓం జయరూపాయ నమః ఓం జలేశ్వరాయ నమః ఓం క్షీరాబ్ధివాసినే నమః ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః ఓం శేషశాయినే నమః ఓం పన్నగారీవాహనాయ నమః ఓం విష్ఠరశ్రవాయ నమః ఓం మాధవాయ నమః 63 ఓం మధురానాథాయ నమః ఓం ముకుందాయ నమః ఓం మోహనాశానాయ నమః ఓం ద్యైత్యారిణే నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం మధసూదనాయ నమః ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః ఓం నృసింహాయ నమః 72 ఓం భక్తవత్సలాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిరామయాయ నమః ఓం నరదేవాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం జగత్ప్రభవే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం పూజితాయ నమః ఓం ఉపేన్ద్రాయ నమః 81 ఓం రుక్మిణీపతయే నమః ఓం సర్వదేవమయాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం సనాతనాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సౌమ్యప్రదాయ నమః ఓం స్రష్టాయ నమః ఓం విస్వక్సేనాయ నమః 90 ఓం జనార్ధనాయ నమః ఓం యశోదాతనయాయ నమః ఓం యోగాయ నమః ఓం యోగశాస్త్రపరాయణాయ నమః ఓం రుద్రాత్మకాయ నమః ఓం రుద్రమూర్తయె నమః ఓం రాఘవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం అతులతేజసే నమః 99 ఓం పరస్మైజ్యోతినే నమః ఓం సర్వపాపహరాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం అమితతేజసే నమః ఓం దుఃఖనాశనాయ నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ఓం దౌర్భాగ్యనాశనాయ నమః ఓం సుఖవర్ధనాయ నమః ఓం సర్వసంపత్కరాయ నమః 108